Homeఇండస్ట్రీ న్యూస్కొత్త జంట తో మెగా ఫ్యామిలీ

కొత్త జంట తో మెగా ఫ్యామిలీ

ఇప్పుడు మెగా కుటుంబం ఇంట సంతోష వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు నటి లావణ్య త్రిపాఠిల ప్రేమ వివాహం ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగ రంగ వైభవంగా జరిగినంది.

 మెగా ఫ్రేమ్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఓ వెరీ స్పెషల్ పిక్ ఇప్పుడు బయటకి వచ్చి పిక్ ఆఫ్ ది డే గా నిలిచింది. మరి ఈ పిక్ లో అయితే మొత్తం మెగా హీరోస్ అంతా కనిపించారు.

మరి ఈ కొత్త జంటతో టోటల్ మెగా మొనగాళ్లు మెగాస్టార్ చిరంజీవి నాగబాబు రామ్ చరణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్ సహా వైష్ణవ్ తేజ్ లు కనిపించారు. అయితే వీరితో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కనిపించడంతో ఒక నిండుతనం వచ్చింది.

అందరిలో కూడా ఒక్క పవన్ మినహా మిగతా హీరోస్ అంతా మంచి క్లాస్ డ్రెస్సింగ్ లో కనిపిస్తే ఒక్క పవన్ మాత్రం సింపుల్ అండ్ స్టైలింగ్ లో డిఫరెంట్ కలర్ తో కనిపించాడు. దీనితో పవన్ సెపరేట్ హైలైట్ గా నిలవగా ఈ క్రేజీగా మారింది.

Read More: తంగలాన్ విక్రమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments