HomeGossipsఎవడేమనుకున్నా నా వెంట్రుకతో సమానం అంటున్న నిహారిక

ఎవడేమనుకున్నా నా వెంట్రుకతో సమానం అంటున్న నిహారిక

మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల ఇష్యూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. సోదరుడు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్‌లో భర్తతో కాకుండా ఒంటరిగా కనిపించడం డైవోర్స్ ప్రాసెస్ జరుగుతుందనే రూమర్స్‌కు బలం చేకూర్చినట్లయింది. దీంతో తిట్టిపోస్తున్నారు జనం. అయితే ఓ ఇంటర్వ్యూలో నెగెటివ్ కామెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటని నిహారికను ప్రశ్నించగా.. తాను ఏ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోనని చెప్పింది. ప్రశంసలు వస్తే పొంగిపోవడం, విమర్శలు వస్తే దిగులు పడిపోవడం తనకు అలవాటు లేదని.. తల్లిదండ్రులు, కుటుంబం, ఫ్రెండ్స్ తప్ప ఎవరేమనుకున్నా వెంట్రుకతో సమానమని చెప్పేసిందిRead More… ‘దేవర’లో తారక్ డ్యూయల్ రోల్.. ఫ్యాన్స్ ఊహకు కూడా అందని క్యారెక్టరైజేషన్..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments