HomeOTTఓటీటీలో ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి..’ స్ట్రీమింగ్‌ రిలీజ్ డేట్ ఫిక్సడ్

ఓటీటీలో ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి..’ స్ట్రీమింగ్‌ రిలీజ్ డేట్ ఫిక్సడ్

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి..’. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా అనుష్క నటన, నవీన్‌ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌ సినిమాను విజయపథంలో నడిపాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబరు 5వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ పోస్టర్‌ను పంచుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments